Nagpur Test
-
#Sports
Rohit Sharma: నన్నేం చూపిస్తావ్.. టీవీ స్క్రీన్‌ను చూపించు.. రోహిత్ రియాక్షన్ వైరల్..!
నాగ్‌పూర్ టెస్టులో భాగంగా మూడో రోజు ఆటలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తనను టీవీ స్క్రీన్ లో చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. శనివారం నాగ్‌పూర్ టెస్టులో ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లోకి ప్రవేశించడానికి టీమిండియా (Teamindia) మరో అడుగు ముందుకేసింది.
Published Date - 11:09 AM, Sun - 12 February 23