Naendra Singh Thomar
-
#Speed News
Politics: మళ్లీ మూడు సాగు చట్టాలు?
కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నాగపూర్‌లోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ .. వ్యవసాయ చట్టాలను భవిష్యత్తులో ఎప్పుడైనా తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉందని అన్నారు. తాము కేవలం ఒక అడుగు వెనక్కి వేశామని వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు అవసరమని పేర్కొన్నారు. గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. చట్టాల విషయంలో ఆయన ఒక్కసారిగా మడమ తిప్పడం ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల భయంతోనేనని విపక్షాలు, రాజకీయ […]
Published Date - 12:02 PM, Mon - 27 December 21