My Medaram
-
#Speed News
My Medaram : అందుబాటులోకి ‘మై మేడారం’ యాప్
తెలంగాణ కుంభమేళా (Telangana Kumbhamela) మేడారం సమ్మక్క, సారలమ్మ (Sammakka-Saralamma) జాతరకు వచ్చే భక్తుల కోసం ‘మై మేడారం’ (My Medaram) యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. నీరు, వైద్యం, పార్కింగ్, టాయిలెట్స్, స్నానాల ఘాట్లు, మిస్సింగ్ అలర్ట్స్, రిపోర్ట్ మిస్సింగ్, ఫైర్ ఇంజిన్ సేవలు దీనిలో ఉంటాయి. నెట్ వర్క్ లేకపోయినా ఈ యాప్ సహాయంతో సేవలు పొందవచ్చు. అటు నిన్న సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. We’re now on […]
Date : 19-02-2024 - 10:15 IST