Muttiah Muralitharan Biopic
-
#Cinema
Muttiah Muralitharan : శ్రీలంక మాజీ స్టార్ క్రికెటర్ బయోపిక్ ఇండియాలో.. ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా?
గతంలోనే తమిళ ఇండస్ట్రీలో మురళీధరన్ బయోపిక్ తీస్తామని ప్రకటించారు. కానీ శ్రీలంక, తమిళుల మధ్య ఉన్న గొడవల కారణంతో పలువురు తమిళులు మురళీధర్ బయోపిక్ తీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Published Date - 08:55 PM, Mon - 17 April 23