Mussoorie
-
#Andhra Pradesh
Radha Gayatri: టెకీ రాధా గాయత్రి చివరి ఆడియో.. వెలుగులోకి కీలక విషయాలు
విశాఖపట్నానికి చెందిన టెకీ రాధా గాయత్రి మృతి కేసుకు సంబంధించి కీలక అంశాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో రాధాగాయత్రి అనుమానాస్పద స్థితిలో చనిపోయినట్లు కేసు చేయగా.. తాజాగా గాయత్రి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో భర్త శ్రీచరణ్‌పై ముస్సోరి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో ముఖ్యమైన ఆడియో బయటకు వచ్చింది. రాధాగాయత్రి తన తల్లితో మాట్లాడిన చివరి ఆడియో బయటకొచ్చింది. గాయత్రి తన భర్త గురించి తల్లికి […]
Date : 22-06-2026 - 2:38 IST -
#Andhra Pradesh
Radha Gayatri: రాధా గాయత్రి మృతి కేసులో ట్విస్ట్
విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి ఉత్తరాఖండ్‌లోని ముస్సోరి హిల్‌స్టేషన్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుమార్తె మృతిపై ఆమె తండ్రి, మాజీ ఆర్మీ ఉద్యోగి అయిన సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మరియు సమర్పించిన పక్కా ఆధారాలతో ముస్సోరి పోలీసులు గాయత్రి భర్త శ్రీచరణ్‌పై హత్య కేసు నమోదు చేశారు. గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న ఈ దంపతులు ఇటీవల ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లగా, జూన్ 14న ముస్సోరిలోని ఒక […]
Date : 22-06-2026 - 12:20 IST -
#Sports
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుకలు.. హాజరుకానున్న కోహ్లీ, రోహిత్!
Kuldeep Yadav టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వంశికతో కలిసి ఏడడుగులు నడవనున్నాడు. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ముస్సోరీ వేదికగా రేపు వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని తెలుస్తోంది. ఈ హై-ప్రొఫైల్ వివాహం కోసం ముస్సోరీలోని చారిత్రక సావోయ్ హోటల్‌లో ఏర్పాట్లు […]
Date : 13-03-2026 - 9:17 IST