Muslim Women Marriage Age
-
#Speed News
ముస్లిం యువతులు పదహారేళ్లకే పెళ్లి చేసుకోవచ్చు.. కోర్టు సంచలన తీర్పు!
తాజాగా ముస్లిం యువత పెళ్లి గురించి పంజాబ్, హర్యానా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మామూలుగా ప్రస్తుతం అమ్మాయి, అబ్బాయి వివాహ వయసు 20 ఏళ్ళు దాటాక చెయ్యాలి అని గతంలో హైకోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ పంజాబ్, హర్యానా కోర్టు మాత్రం ముస్లిం యువతి 16 ఏళ్లు నిండగానే తనకు ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు అంటూ తీర్పు ఇచ్చింది. షరియా చట్టం ప్రకారం 16 ఏళ్లు నిండిన ముస్లిం యువతులు తమకు ఇష్టమైన […]
Date : 20-06-2022 - 5:31 IST