Music Director Ajaneesh Loknath
-
#Cinema
Ajaneesh Loknath : కాంతార సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు సినిమాకు.. ఏ సినిమాకి సంగీతం ఇచ్చాడో తెలుసా??
కాంతార సినిమా అంత మంచి విజయం సాధించడానికి ఆ సినిమాలో సాంగ్స్, సినిమాకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ప్లస్ అయింది. కాంతారకు కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.
Date : 17-04-2023 - 8:12 IST