Musi River
-
#Telangana
Revanth-Akbar: లండన్ లో రేవంత్, అక్బర్ అలయ్ బలయ్, ఆసక్తి రేపుతున్న భేటీ!
Revanth-Akbar: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ మధ్య లండన్‌లో జరిగిన సమావేశం రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకు దారితీసింది. హైదరాబాద్‌లోని మూసీ నది పునరుద్ధరణ కోసం థేమ్స్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అధ్యయనం చేసేందుకు తెలంగాణ సీఎం ఒవైసీని లండన్‌కు ఆహ్వానించారని పేర్కొనగా, తమ విభేదాలను పక్కనపెట్టి సమావేశం కావడం ఆసక్తి రేపుతోంది. థేమ్స్ నదిని అధ్యయనం చేయడానికి 309 మీటర్ల ఎత్తైన ఆకాశహర్మ్యం లండన్ షార్డ్‌ను […]
Date : 21-01-2024 - 5:12 IST -
#Speed News
CM Revanth: మూసీ పునర్‌వైభవంపై సీఎం రేవంత్ ఫోకస్
CM Revanth: తెలంగాణకు పెట్టబడులే లక్ష్యంగా రేవంత్ టూర్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం లండన్ పర్యటన కొనసాగుతోంది. మూసీ పునరుద్ధరణ, సుందరీకరణ కోసం అధ్యయనం చేసేందుకు గాను థేమ్స్ నది నిర్వహణ అధికారులు, నిపుణులతో చర్చించారు. మూసీ పరీవాహక అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా లండన్ వచ్చినట్లు అధికారులకు సీఎం తెలిపారు. థేమ్స్ నది చరిత్ర, అభివృద్ధికి ఎదురైన సవాళ్లు, ఇంజినీరింగ్, పెట్టుబడి, ఆదాయం తదితర అంశాలను పోర్ట్ ఆఫ్ లండన్ ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. హైదరాబాద్‌లో […]
Date : 20-01-2024 - 12:54 IST -
#Telangana
Hyderabad: 5 మూసీ వంతెనల నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన
హైదరాబాద్ నగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ముందడుగేస్తుంది. మహా నగరంలో రోజురోజుకి జనాభా పెరుగుతున్న నేపథ్యంలో మూసీ, ఈసీ నదులపై ఉన్న బ్రిడ్జిలపై ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుంది.
Date : 25-09-2023 - 6:45 IST -
#Telangana
Hyderabad: మూసీ నది ఒడ్డున నివసించే ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు
పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. హైదరాబాద్ లోని మూసీ నది పరిసర ప్రాంతమో నివసిస్తున్న పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది.
Date : 17-08-2023 - 5:51 IST -
#Speed News
Hyderabad : మూసీలో మొసలి…చూసేందుకు ఎగబడుతున్న జనం..!!
మూసీనదిలో మొసలి షాకింగ్ గురి చేసింది. హమాయత్ సాగర్, గండిపేటల నుంచి వస్తున్న వరద నీటితోపాటు మొసలి కూడా కొట్టుకొచ్చింది. మొసలిని చూసిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మూసీలో మొసలి ఉందన్న విషయం తెలుసుకున్న జనం…భారీగా తరలిస్తున్నారు. దీంతో అత్తాపూర్ మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Date : 29-10-2022 - 7:06 IST -
#Telangana
Telangana Rains : తెలంగాణలో వర్షపాతం అసాధారణం
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగించాయి. పంటలను పెద్ద ఎత్తున దెబ్బతీశాయి. వికారాబాద్‌లో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Date : 27-07-2022 - 3:00 IST -
#Telangana
Telangana Floods : వరదలపై ఢిల్లీ నుంచి కేసీఆర్ ఆపరేషన్
ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాష్ట్రంలో వర్షాల పరిస్థితిని పర్యవేక్షించారు. పరిపాలనను అప్రమత్తంగా ఉంచి సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు.
Date : 27-07-2022 - 12:53 IST -
#Speed News
Hyderabad Rains: మూసీ ముంచేసింది!
వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతోంది.
Date : 27-07-2022 - 12:31 IST -
#Speed News
Musi Encroachment : మూసీపై 10వేల నిర్మాణాల కూల్చివేత?
మూసీ నదికి మహర్ధశ పట్టనుంది. సుందరంగా మలచడానికి తెలంగాణ ప్రభుత్వం 16,600 కోట్లను ఖర్చు పెట్టనుంది.
Date : 11-03-2022 - 3:32 IST -
#Speed News
Musi, Esa Rivers: మూసీ, ఈసా నదులపై 15 వంతెనలు!
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్ ను మరింత డెవలప్ మెంట్ చేసేందుకు అద్భుతమైన కార్యచరణను రూపొందించనుంది.
Date : 29-01-2022 - 8:45 IST -
#Telangana
Chadarghat Fire:చాదర్ ఘాట్ అగ్ని ప్రమాదంలో కుట్రకోణం
నూతన సంవత్సరం జోష్ తో ప్రపంచమంతగా తెల్లారితే నూతన సంవత్సరం సాక్షిగా హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ లోని నలభై కుటుంబాలు తమ అస్థిత్వాన్నే కోల్పోయారు.
Date : 01-01-2022 - 7:14 IST