Muscle Tear
-
#Sports
MS Dhoni: ఐపీఎల్ 2025పై ధోనీ ఫ్యాన్స్ ఆశలు.. అందుకే లండన్ టూర్
ధోనీ తన మోకాలికి శాస్త్ర చికిత్స చేయించుకునేందుకు లండన్ వెళ్లనున్నట్లు తెలుస్తుంది. చికిత్స తర్వాతే ధోని ఐపీఎల్ రిటైర్‌మెంట్‌పై నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు. కాగా ధోనీ సర్జరీ సక్సెస్ ఫుల్ గా కావాలని బలంగా కోరుకుంటున్నారు ఫ్యాన్స్ .క్షేమంగా లండన్ వెళ్లి లాభంతో ఇండియాకి రావాలని ఆకాంక్షిస్తున్నారు.
Date : 22-05-2024 - 4:26 IST -
#Sports
MS Dhoni: అందుకే ధోనీ చివరిలో బ్యాటింగ్ కు వస్తున్నాడు
ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోని చివరి స్థానంలో బ్యాటింగ్ కొస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో, ధోని 9వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. 17 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్ కు రావడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ తర్వాత ధోనీపై విమర్శలు వచ్చాయి.
Date : 08-05-2024 - 5:53 IST