Mumps In Mumbai
-
#Health
Mumps Outbreak: గవదబిళ్లలు అంటే ఏమిటి..? లక్షణాలు ఇవే..!
గత కొన్ని రోజులుగా ముంబైతో సహా దేశంలోని అనేక ఇతర నగరాల్లో గవదబిళ్ళ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇది ఒక అంటు వ్యాధి అని మీకు తెలిసిందే. ఇది గవదబిళ్ళ వైరస్ (Mumps Outbreak) కారణంగా వ్యాపిస్తుంది.
Published Date - 01:47 PM, Sat - 16 December 23