Mukesh Ambani-Alia Bhatt
-
#Cinema
Mukesh Ambani-Alia Bhatt : హీరోయిన్ ఆలియా భట్ కంపెనీని కొనేయనున్న ముకేశ్ అంబానీ
Mukesh Ambani-Alia Bhatt : ఆలియా భట్ కు "ఎడ్-ఎ-మమ్మ" పేరుతో చిల్డ్రన్ వేర్ బ్రాండ్ ఉంది. దీన్ని కొనుగోలు చేసేందుకు రిలయన్స్ బ్రాండ్స్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు.
Date : 17-07-2023 - 5:05 IST