Muharram
-
#Devotional
Bibi-ka-Alam: హైదరాబాద్‌లో జయప్రదంగా ముగిసిన బీబీ కా ఆలమ్ ఊరేగింపు
బీబీకా ఆలం ఊరేగింపులో వేలాది మంది ప్రజలు పాల్గొని మూసీ నది ఒడ్డున ఉన్న చంద్రఘాట్ వద్ద ముగిసింది.ఇస్లామిక్ క్యాలెండర్‌లో ముహర్రం నెలలోని 10వ రోజుని యౌమ్-ఎ-అషురా అంటారు.
Published Date - 10:48 PM, Wed - 17 July 24 -
#Business
Stock Market Holiday: స్టాక్ మార్కెట్ సెలవులు
ఈరోజు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో ఎలాంటి ట్రేడింగ్ ఉండదు. స్టాక్ మార్కెట్లో సెలవు ఉంటుంది. స్టాక్ సంబంధించిన వెబ్ సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డైరివేటివ్ సెగ్మెంట్ మరియు ఎసిఎల్ బి కూడా మూసివేయబడతాయి
Published Date - 02:48 PM, Wed - 17 July 24 -
#Devotional
Muharram: 17న మొహర్రం.. ఈ పండుగ చరిత్ర, సందేశం ఇదీ..
మొహర్రం పండుగను ఈనెల 17న ముస్లింలు జరుపుకోబోతున్నారు. వాస్తవానికి మొహర్రం అనేది ఇస్లామిక్ క్యాలెండర్‌లోని మొదటి నెల పేరు.
Published Date - 07:12 AM, Thu - 11 July 24 -
#Telangana
CM KCR: హిందూ, ముస్లింల సాంస్కృతిక ఐక్యతకు చిహ్నం మొహర్రం
ముస్లిం సోదరులు జరుపుకునే మొహర్రం త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు.
Published Date - 12:14 PM, Sat - 29 July 23 -
#Speed News
muharram 2022 : మొహర్రం పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసుకోండి..?
ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, మొహరం ముస్లిం సమాజానికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇది సంవత్సరంలో మొదటి నెల.
Published Date - 06:15 AM, Tue - 9 August 22