Mudiraj
-
#Speed News
Congress Jana Jathara : ముదిరాజ్‌లకు కీలక హామీ ఇచ్చిన సీఎం రేవంత్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని 14 ఎంపీ సీట్లలో గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర జనాభాలో 10 శాతం ఉన్న ముదిరాజ్‌లకు కేసీఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని ఈ సందర్బంగా రేవంత్ గుర్తు చేసారు.
Published Date - 09:56 PM, Mon - 15 April 24 -
#Speed News
Kasani Gnaneshwar: వచ్చే ఎన్నికల తర్వాత ముదిరాజులకు మంచి రోజులు : కాసాని జ్ఞానేశ్వర్
Kasani Gnaneshwar: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ముదిరాజ్ లకు సముచిత స్థానాన్ని ఇచ్చి గౌరవిస్తారు, వచ్చే ఎన్నికల్లో బారసా ప్రభుత్వాన్ని 3వ సారి అధికారంలోకి తెచ్చే బాధ్యత ముదిరాజ్ లపై ఉందని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు బీఆర్ఎస్ నేత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో శాసన మండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డా. బండా ప్రకాష్ […]
Published Date - 05:12 PM, Wed - 15 November 23 -
#Speed News
BRS Party: బీఆర్ఎస్ ఆకర్ష్, గులాబీ గూటికి అంబర్ పేట శంకర్
ఇప్పటికే ప్రచార హోరులో దూసుకుపోతున్న బీఆర్ఎస్ పార్టీ చేరికలపై గురి పెడుతోంది. వివిధ ప్రాంతాల ముఖ్య నేతలు, బలమైన నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. తాజాగా రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో చిన్నబోయిన శంకర్ ముదిరాజ్ (అంబర్ పేట శంకర్) రాఘవేంద్ర ముదిరాజ్, సాయికిరణ్ ముదిరాజ్, రమణ, నజయ్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు శంకర్, ఇతరులకు కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే కాలేరు […]
Published Date - 01:32 PM, Fri - 20 October 23