MSME
-
#Business
Budget 2025: బడ్జెట్ 2025.. రియల్ ఎస్టేట్, స్టార్టప్ కంపెనీల వృద్ధికి కీలక ప్రకటన!
క్రెడిట్ యాక్సెస్‌ను మెరుగుపరచడానికి క్రెడిట్ గ్యారెంటీ కవర్‌ను పెంచుతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు, రానున్న ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల అదనపు రుణాన్ని అందజేస్తామన్నారు.
Date : 01-02-2025 - 12:39 IST -
#Andhra Pradesh
AP Cabinet : నేడు ఏపీ కేబినెట్ సమావేశం
AP Cabinet : సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గం నేడు భేటీకానుంది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్‌లో చర్చించనున్నారు.
Date : 16-10-2024 - 10:09 IST -
#Telangana
MSME Policy : ఎంఎస్‌ఎంఈ పాలసీ-2024ను ఆవిష్కరించిన సీఎం రేవంత్
MSME Policy : పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా నూతన MSME పాలసీని రూపొందించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు
Date : 18-09-2024 - 2:38 IST -
#Business
MSME Registration: మీరు వ్యాపారం చేయాలని చూస్తున్నారా..? అయితే ఈ ప్రభుత్వ పథకంలో జాయిన్ కావాల్సిందే!
వ్యాపారాన్ని ప్రారంభించినా, స్టార్టప్‌ని ప్రారంభించినా, దాన్ని వృద్ధి చేసుకోవడం ముఖ్యం. వ్యాపారాన్ని విస్తరించడానికి చాలా సార్లు డబ్బు లేదా ఏదైనా ప్రభుత్వ పథకం అవసరం.
Date : 20-04-2024 - 12:00 IST