MSK Prasad
-
#Trending
MSK Prasad : వోక్సెన్ విశ్వవిద్యాలయంతో మాజీ క్రికెటర్ అవగాహన ఒప్పందం
ఈ భాగస్వామ్యం, ఔత్సాహిక ఆటగాళ్లకు నిర్మాణాత్మక శిక్షణ, వృత్తిపరమైన నైపుణ్యం మరియు అంతర్జాతీయ-ప్రామాణిక సౌకర్యాలను అందించడం ద్వారా క్రికెట్ ప్రతిభను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా MSK ప్రసాద్ మాట్లాడుతూ..భవిష్యత్ క్రికెట్ స్టార్లను రూపొందించడంలో నిర్మాణాత్మక శిక్షణ పాత్రను వెల్లడించారు.
Date : 12-03-2025 - 5:26 IST -
#Speed News
Hardik Pandya:హార్ధిక్ పాండ్యాపై ఎమ్మెస్కే ప్రసాద్ ప్రశంసలు
టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ , గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం చక్కటి ఫామ్ లో ఉన్నాడు. విధ్వంసక ఆటతీరును కేరాఫ్ అడ్రస్ గా ఉండే హార్దిక్ తాజాగా ఐపీఎల్ 15వ సీజన్ లో కూల్ కెప్టెన్సీతో ఆకట్టుకుంటున్నాడు.
Date : 07-04-2022 - 12:59 IST