MRO
-
#Telangana
Cyber Fraud : ఎమ్మార్వోకు కేటుగాళ్లు గాలం.. రూ.3.30 లక్షలు స్వాహా
Cyber Fraud : యాదాద్రి జిల్లాలోని రాజాపేట్ తహసీల్దారుగా పనిచేస్తున్న ఎమ్మార్వో (MRO) దామోదర్ మోసపోయారు. ఈ నెల 9వ తేదీన, ఒక వ్యక్తి అతని ఫోన్ నంబరుకి కాల్ చేసి, తాను ఏసీబీ (అప్రూవల్ బ్యూరో) అధికారిని అని చెప్పి, "మీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, దానిని ఆపే కోసం డబ్బులు బదిలీ చేయాలని" బెదిరించాడు. కేటుగాడు, దామోదర్‌ను డబ్బులు బదిలీ చేయకుండా అతనిని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు భయపెట్టాడు.
Date : 15-02-2025 - 11:29 IST -
#Speed News
HYDRA : చార్మినార్‌ను కూల్చాలని ఎమ్మార్వో చెబితే కూల్చేస్తారా.. హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు ప్రశ్న
తాము అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలంటూ హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు బెంచ్(HYDRA) స్పష్టం చేసింది.
Date : 30-09-2024 - 11:53 IST -
#Speed News
Clouds on Mars: మార్స్ పైన మేఘాలని కనిపెట్టండి.. నాసా పోస్ట్ వైరల్!
తాజాగా నాసా అంగారక గ్రహ వాతావరణానికి సంబంధించిన ఒక రహస్యాన్ని సాధించడానికి సిద్ధమయ్యింది. ఇందుకోసం మన అందరి సహాయం కోరుతుంది నాసా.
Date : 03-07-2022 - 10:00 IST -
#Speed News
MRO: థియేటర్లని మూసే హక్కు ఎమ్మార్వోకి లేదు – ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
ఇటీవల గత కొన్ని రోజుల క్రితం ఏపీలో థియేటర్స్ పై రైడ్స్ నిర్వహించి కొన్ని థియేటర్స్ మూసివేసిన సంగతి తెలిసిందే.
Date : 09-02-2022 - 10:03 IST