Mpox Affect The Brain
-
#Health
Monkey Pox : మంకీపాక్స్ వైరస్ మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..!
ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మంకీపాక్స్ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ అనేక సమస్యలను కలిగిస్తుంది, అయితే ఈ వైరస్ మెదడు పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. దీని గురించి నిపుణులు చెప్పారు.
Published Date - 05:42 PM, Wed - 4 September 24