MPDOs
-
#Telangana
Telangana : తెలంగాణ లో భారీగా ఎంపీడీవోల బదిలీ..
తెలంగాణ (Telangana ) లో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతూనే ఉంది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం..అధికారం చేపట్టిన దగ్గరి నుండి ప్రతిఒక్క శాఖలో అధికారులను బదిలీ చేస్తూ వస్తుంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎంపీడీవోల బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో సేవలందిస్తున్న 395 మంది ఎంపీడీవోలను ప్రభుత్వం బదిలీ చేసింది. సొంత జిల్లాల్లో పని చేస్తున్న వారితో పాటు మూడేళ్లకుపైగా ఒకేచోట పని చేస్తున్న ఉద్యోగులను ఇతర […]
Published Date - 04:22 PM, Sun - 11 February 24