MP Candidate
-
#Andhra Pradesh
AP : ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలుపై రాళ్ల దాడి
Lavu Sri Krishnadevaraya: ఏపిలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్(General Election Polling) సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రికత్త పరిస్థితులు సంభవిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే పల్నాడు జిల్లా నరసరావు పేట మండలం దొండపాడులో పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలుపై రాళ్లదాడి జరిగింది. పోలింగ్ కేంద్రం వద్దకు రావటానికి వీలులేదని వైసీపీ వర్గీయులు వారించగా.. వచ్చే హక్కు ఉందని ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ చెప్పారు. దీంతో కొద్దిసేపు పోలింగ్ కేంద్రం వద్ద ఉధ్రిక్తత వాతావరణం […]
Date : 13-05-2024 - 2:54 IST -
#Andhra Pradesh
Sharmila : కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వైఎస్ షర్మిల
Nomination of YS Sharmila: కాంగ్రెస్(Congress)పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈరోజు నామినేషన్ వేశారు. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా షర్మిల నామినేషన్(Nomination) దాఖలు చేశారు. నామినేషన్‌కు మొదట షర్మిల ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. షర్మిలతో పాటు వైఎస్ సునీత ప్రార్థనల్లో పాల్గొన్నారు. నామినేషన్ పత్రాలను ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద పెట్టి ఆశీస్సులు తీసుకున్నారు. We’re now on WhatsApp. Click to Join. అనంతరం […]
Date : 20-04-2024 - 12:22 IST -
#Andhra Pradesh
YSRCP: అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన వైఎస్‌ఆర్‌సిపి
YSRCP: అనకాపల్లి( Anakapalli)లోక్‌సభ స్థానానికి( Lok Sabha seat)అభ్యర్థి పేరు(Candidate Name)ను వైఎస్‌ఆర్‌సిపి(YSRCP) ప్రకటించింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడి(Budi Mutyala Naidu)ని బరిలో నిలుతున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన వైఎస్‌ఆర్‌సిపి.. అనకాపల్లి ఎంపీ సీటు ఒక్కదానినే పెండింగ్‌లో ఉంచింది. బీసీ అభ్యర్థికే ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. అభ్యర్థిని తాజాగా ప్రకటించారు. బూడి ముత్యాల నాయుడు కొప్పుల వెలమ సామాజిక వర్గం. ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా […]
Date : 26-03-2024 - 4:43 IST -
#Telangana
Telangana: కాంగ్రెస్ తొలి ఎంపీ అభ్యర్థి ఖరారు, వారంలో రూ.500కే గ్యాస్, వచ్చేనెల 15న రైతుబంధు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది. మహబూబ్‌నగర్ నియాజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా వంశీచందర్‌రెడ్డి ఖరారు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ పర్యటనలో భాగంగా వంశీచందర్‌రెడ్డి పేరును ప్రకటించారు.
Date : 22-02-2024 - 7:25 IST