MP Assembly Election 2023
-
#India
Madhya Pradesh Elections: ఆప్ మరో కీలక ప్రకటన.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మరో ప్రకటన చేసింది. ఈ ఏడాది చివరలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 230 స్థానాల్లో పోటీ చేయనుంది. ప్రజలు కనెక్ట్ కావడానికి ఆమ్ ఆద్మీ పార్టీ మిస్డ్ కాల్ నంబర్‌ను కూడా జారీ చేసింది.
Published Date - 01:55 PM, Sun - 5 February 23