Movies Update
-
#Cinema
Peddi Glimpse: రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. పెద్ది మూవీ గ్లింప్స్ వచ్చేస్తుంది!
ఈ గ్లింప్స్ విడుదల కోసం అభిమానులు సోషల్ మీడియాలో ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. చిత్రం ఒక గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ ఆధారిత కథనంతో రూపొందుతున్నట్లు తెలుస్తోంది.
Published Date - 08:33 AM, Mon - 31 March 25