Movies News
-
#Cinema
Dulquer Salmaan: స్మగ్లింగ్ ఆరోపణలు.. దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాలపై దాడులు!
మలయాళ చిత్ర పరిశ్రమలో ఈ సంఘటన తీవ్ర చర్చకు దారితీసింది. సాధారణంగా బయటపడని ఇలాంటి అక్రమాలపై కస్టమ్స్ అధికారులు దృష్టి సారించడం పట్ల కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు సినీ ప్రముఖులు భయభ్రాంతులకు గురయ్యారు.
Published Date - 02:26 PM, Tue - 23 September 25 -
#Cinema
Little Hearts Box Office: సూపర్ హిట్ మూవీగా లిటిల్ హార్ట్స్.. 8 రోజుల్లో భారీగా వసూళ్లు!
దర్శకుడు సాయి మార్తాండ్, నటులు మౌళి తనూజ్, శివాని నాగరంల నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఈ విజయం ఈ యువ ప్రతిభకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
Published Date - 05:58 PM, Mon - 15 September 25 -
#Cinema
Samantha: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత.. టీటీడీ డిక్లరేషన్‌పై సంతకం, వీడియో వైరల్!
సమంత తన కొత్త చిత్రం ‘శుభం’ ప్రమోషన్ కోసం ఈ సందర్శన చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మే 9, 2025న విడుదల కానుంది దీనికి ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి, శ్రీయా కొంతం, గవిరెడ్డి శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Published Date - 03:49 PM, Sat - 19 April 25 -
#Cinema
Pradeep Machiraju: ప్రదీప్ మాచిరాజు సినిమా ఎలా ఉంది? మరో హిట్ అందుకున్నాడా?
సినిమా గురించి ప్రాథమిక సమీక్షలు, సోషల్ మీడియా స్పందనల ఆధారంగా ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే క్లీన్ ఎంటర్‌టైనర్‌గా ఉందని తెలుస్తోంది.
Published Date - 02:55 PM, Fri - 11 April 25 -
#Cinema
Sonu Sood: రేపు తురమ్ ఖాన్ లు ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్యఅతిథిగా సోనూ సూద్..!
తెలుగు ఇండస్ట్రీలో తెలంగాణ నేపథ్యంలో వస్తున్న మరో పల్లె కథ చిత్రం "తురుమ్ ఖాన్ లు" (Thurum Khanlu). అత్యంత వైభవంగా జరుగుతున్న ఈవెంట్ కు రీల్ అండ్ రియల్ హీరో బాలీవుడ్ స్టార్ సోనూ సూద్ (Sonu Sood) ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు.
Published Date - 10:35 AM, Wed - 30 August 23