Movie Tickets To Be Available At Rs 99
-
#Cinema
National Cinema Day 2023 : సినీ లవర్స్ కు గుడ్ న్యూస్..రూ.99కే మల్టీప్లెక్స్‌లో సినిమా చూసి ఛాన్స్
ఇప్పుడు కేవలం రూ.99 లకే మల్టీప్లెక్స్‌లో సినిమా చూసే ఛాన్స్ లభించింది. కాకపోతే ఏది ఎప్పటికి కాదు జస్ట్ రేపు (అక్టోబర్ 13) ఒక్క రోజే మాత్రమే
Published Date - 06:35 PM, Thu - 12 October 23