Movie Controversy
-
#South
కరూర్ తొక్కిసలాట ఘటన..సీబీఐ ఎదుట హాజరైన టీవీకే విజయ్
Karur Stampede Case తమిళ రాజకీయ తెరపై పెను తుపాను ముంచుకొస్తోంది. ఒకవైపు సొంత పార్టీ టీవీకే ద్వారా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. స్టార్ నటుడు విజయ్‌కు సీబీఐ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది కరూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో 41 మంది ప్రాణాలు బలిగొన్న భీకర తొక్కిసలాట కేసులో నేడు ఆయన ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. డీఎంకే సర్కార్ వైఫల్యం వల్లే ఆ మరణాలు సంభవించాయని […]
Date : 12-01-2026 - 1:19 IST