Mouth Freshener
-
#Health
Cardamom side effects : ఏలకులు అతిగా వాడితే.. ఈ సైడ్ ఎఫెక్ట్స్
Cardamom side effects : ఏలకులు (ఇలాచీ).. ప్రజలు ఎంతో ఇష్టపడి తినే మౌత్ ఫ్రెషనర్.. ఇవి ఆహారానికి రుచి, సువాసనను కూడా జోడిస్తాయి. శతాబ్దాలుగా భారతీయ వంటకాల్లో ఏలకులను ఉపయోగిస్తున్నారు. రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వీటివల్ల కలుగుతాయి. అయితే ఏలకులు అధికంగా తీసుకుంటే కొన్ని నష్టాలు కలుగుతాయి.
Published Date - 03:12 PM, Sat - 10 June 23