Mother Deer Sacrifice
-
#Trending
Mother Deer Sacrifice : బిడ్డ కోసం తల్లి జింక ప్రాణత్యాగం.. ఎమోషనల్ చేస్తున్న వీడియో !
Mother Deer Sacrifice : తల్లి ప్రేమ.. ఇది మనుషులకే కాదు.. జంతువులకు, పక్షులకూ ఉంటుంది.. తమ పిల్లల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమవడం కన్నవారి నైజం.. ఇదే నిజం!!
Published Date - 11:41 AM, Mon - 14 August 23