Mortgage
-
#Cinema
kangana: ఆ సినిమా కోసం ఆస్తులన్నీ తాకట్టు పెట్టిన కంగనా!
బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కథానాయిక కంగనా రనౌత్ (kangana). కెరీర్లో కొన్నేళ్లు రెగ్యులర్ గ్లామర్ రోల్సే చేసిన ఆమె.. క్వీన్ దగ్గర్నుంచి రూటు మార్చింది. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ పెరగడంతో ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే పరిమితం అయింది.
Date : 22-01-2023 - 12:17 IST