Montgomery County
-
#World
US : అమెరికాలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన విమానం. ప్రయాణీకులు సేఫ్..!!
అమెరికాలోని మేరీల్యాండ్ లో పెను ప్రమాదం తప్పింది. మోంటోగోమెరీ కౌంటీలో ఆదివారం రాత్రి ఓ చిన్న విమానం కూలిపోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్దెత్తున విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. మోంట్ గోమెరీలో దాదాపు 90వేల ఇళ్లకు విద్యుత్ నిలిచిపోయింది. రోత్ బరీ డాక్టర్ అండ్ గోషేన్ రోడ్ దగ్గర ఓ చిన్న విమానం విద్యుత్ స్తంబాన్ని ఢీకొట్టిందని మోంట్ గోమోరీ కౌంటీ పోలీసులు తెలిపారు. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్తు నిలిచిపోయిందన్నారు. A […]
Published Date - 08:33 AM, Mon - 28 November 22