Monis
-
#India
Parliament Security Breach: నకిలీ ఆధార్ కార్డుతో పార్లమెంటులోకి ప్రవేశించేందుకు ప్రయత్నం
మరోసారి పార్లమెంటు భద్రతను ఉల్లంఘించే ప్రయత్నం విఫలమైంది. ఈ కేసులో ముగ్గురిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ ముగ్గురు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులు చూపించి పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.
Published Date - 03:44 PM, Fri - 7 June 24