Mohan Babu Audio Leak
-
#Cinema
Mohan Babu Audio Leak : మనోజ్.. నీ భార్య మాటలు విని చెడిపోయావ్.
Mohan Babu Audio Leak : మనోజ్.. నిన్ను అల్లారుముద్దుగా పెంచాను..మనోజ్ చదువు కోసం చాలా ఖర్చు పెట్టాను..భార్య మాటలు విని మనోజ్ నా గుండెలపై తన్నావ్..తాగుడుకు అలవాటుకు పడి చెడు మార్గంలో వెళ్తున్నావు..కొన్ని కారణాల వల్ల ఇద్దరు ఘర్షణ పడ్డాం..ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి
Published Date - 09:10 PM, Tue - 10 December 24