Mohammed Siraj
-
#automobile
Mohammed Siraj New Car: కొత్త కారు కొన్న సిరాజ్.. ధర ఎంతంటే..?
భారత మార్కెట్లో రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎల్‌డబ్ల్యుబి ఎక్స్-షోరూమ్ ధర రూ.2.39 కోట్లు. ఈ కారును అనుకూలీకరించవచ్చు. దీని తర్వాత ఈ లగ్జరీ కారు ధరలో మార్పును చూడవచ్చు.
Published Date - 07:37 PM, Mon - 12 August 24 -
#Sports
Bhuvneshwar Kumar: భువనేశ్వర్ కు లైన్ క్లియర్ అయినట్టేనా ?
మహ్మద్ సిరాజ్ స్థానంలో రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రీ ఎంట్రీకి సిద్దమవుతున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం. భువీ పొట్టి ఫార్మాట్‌లలో నిలకడగా రాణిస్తున్నాడు. దీంతో టీమ్ మేనేజ్మెంట్ భువిపై కన్నేసింది. తాజాగా భువికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది.
Published Date - 05:40 PM, Sat - 10 August 24 -
#Sports
Mohammed Siraj : క్రికెటర్ సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మహ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలంతో పాటు గ్రూప్-1 ఆఫీసర్ పోస్టు కూడా ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
Published Date - 08:06 PM, Fri - 9 August 24 -
#Telangana
Mohammed Siraj : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మహమ్మద్ సిరాజ్
Mohammed Siraj: టీం ఇండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయను కలిశారు. ఈ సందర్భంగా టీ 20 ప్రపంచ కప్ సాధించినందుకు సిరాజ్‌ను సీఎం రెవంత్ రెడ్డి అభినందించారు. అనంతరం టీం ఇండియా జెర్సీ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మహమ్మద్ సిరాజ్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన […]
Published Date - 02:28 PM, Tue - 9 July 24 -
#Sports
Mohammed Siraj : సిరాజ్ కు ఘనస్వాగతం పలికిన హైదరాబాద్ అభిమానులు
శంషాబాద్ విమానాశ్రయంకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని.. భారత్ మాతాకీ జై అనే నినాదాల మధ్య స్వాగతం పలికారు
Published Date - 11:24 PM, Fri - 5 July 24 -
#Sports
Mohammed Siraj : రేపు హైదరాబాద్ లో మహ్మద్ సిరాజ్ రోడ్ షో
T20 ప్రపంచ కప్ విజేత మహ్మద్ సిరాజ్ రేపు హైదరాబాద్లో రోడ్ షో నిర్వహించనున్నారు
Published Date - 11:03 PM, Thu - 4 July 24 -
#Sports
RCB vs SRH: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న డు ప్లెసిస్.. ప్లేఆఫ్ అవకాశాలు
ఐపీఎల్ 2024 30వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతుంది బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ప్రస్తుత సీజన్‌లో ఆర్సీబీకి ఇది 7వ మ్యాచ్. ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని ఆర్‌సిబి జట్టు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది.
Published Date - 07:33 PM, Mon - 15 April 24 -
#Sports
Shortest Test: కేవలం 642 బంతుల్లోనే.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి..!
ఇండియా-సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టులో కేవలం 642 బంతులు మాత్రమే పడ్డాయి. ఇంత తక్కువ బంతుల్లో ఫలితం వచ్చిన టెస్టు (Shortest Test) ఇదే.
Published Date - 07:14 AM, Fri - 5 January 24 -
#Sports
Mohammed Siraj Unleashed : బంతులా…బుల్లెట్లా…కేప్ టౌన్ రాజ్ సిరాజ్
సౌతాఫ్రికా (South Africa) పర్యటనలో తొలి టెస్టు (Test Match) ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన తర్వాత టీమిండియా (Team India) పుంజుకోవడం కష్టమేనని అంతా అనుకున్నారు. సఫారీ పేసర్లు చెలరేగిపోయిన సెంచూరియన్ పిచ్ పై మన బౌలర్లు తేలిపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అద్భుతంగా పుంజుకున్న భారత పేసర్లు కేప్ టౌన్ టెస్ట్ తొలిరోజు అదరగొట్టేశారు. ముఖ్యంగా హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj ) బుల్లెట్స్ లాంటి బంతులతో రెచ్చిపోయాడు. సిరాజ్ […]
Published Date - 07:34 PM, Wed - 3 January 24 -
#Sports
SA vs IND 2nd Test: 55 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్
కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. సిరీస్‌ను 1-1తో సమం చేయాలనే ఉద్దేశంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు రంగంలోకి దిగింది.
Published Date - 03:42 PM, Wed - 3 January 24 -
#Speed News
ICC Rankings : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్ లో గిల్, బౌలింగ్ లో సిరాజ్ నంబర్ వన్..!
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ (ICC ODI Rankings)లో భారత బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
Published Date - 02:53 PM, Wed - 8 November 23 -
#Sports
Mohammed Siraj Emotional: మహ్మద్ సిరాజ్ ఎమోషనల్ నోట్, ‘మిస్ యు పప్పా’ అంటూ భావోద్వేగం!
ప్రపంచ నంబర్ 1 వన్డే బౌలర్‌గా అవతరించి మహ్మద్ సిరాజ్ ఎమోషనల్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Published Date - 11:35 AM, Thu - 21 September 23 -
#Special
Journey of Mohammed Siraj: హైదరాబాద్ గల్లీ TO అంతర్జాతీయ క్రికెట్
ఆసియా కప్ 2023 ఫైనల్‌లో ఆరు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు హైదరాబాదీ కుర్రాడు మహ్మద్ సిరాజ్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచిన సిరాజ్ ఇన్నింగ్స్ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా చరిత్రకెక్కాడు
Published Date - 12:17 PM, Mon - 18 September 23 -
#Sports
IND vs SL: సిరాజ్ కు ఆ సామర్థ్యం ఉంది… ప్రపంచకప్ లోనూ సత్తా చాటుతామన్న రోహిత్
ఆసియా కప్ ఫైనల్లో భారత్ అదరగొట్టింది. టైటిల్ పోరులో శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించి ఎనిమిదోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్ లో హైదరాబాదీ పేసర్ సిరాజ్ బౌలింగే హైలైట్. సంచలన స్పెల్ తో చెలరేగిన సిరాజ్ 6 వికెట్లు పడగొట్టి లంక పతనాన్ని శాసించాడు.
Published Date - 12:48 AM, Mon - 18 September 23 -
#Speed News
Siraj : సిరాజ్ గొప్ప మనసు.. తనకి వచ్చిన ప్రైజ్‌మనీ మొత్తం వాళ్లకు ఇచ్చేసి..
కేవలం తన ఆటతోనే కాక తన మంచి మనసుతో కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాడు సిరాజ్. శ్రీలంక ఓటమికి కారణమైన సిరాజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
Published Date - 09:30 PM, Sun - 17 September 23