Mohammad Usman
-
#India
Terrorist Hair Transplant: బట్టతల ట్రీట్‌మెంట్ కోసం భారత్‌లోకి చొరబడిన ఉగ్రవాది
పాకిస్థాన్‌లోని లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది హెయిర్ ప్లాంటేషన్ కోసం తన ఉగ్రదాడిని వాయిదా వేసుకున్న ఘటన ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓ కేసు విచారణలో ఈ విషయం వెలుగు చూడటంతో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు నివ్వెరపోయారు. జమ్ము కశ్మీర్ పోలీసులు గత నెల జరిపిన ఆపరేషన్‌లో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు మహమ్మద్ ఉస్మాన్ జాట్, అబు హురెయిరాను అరెస్టు చేసి, దర్యాప్తు కోసం ఎన్ఐఏకు అప్పగించారు. ఎన్ఐఏ అధికారులు ఇటీవల ఉస్మాన్ జాట్ ను […]
Date : 18-05-2026 - 3:53 IST