Mohamed Nasheed Apologies India
-
#India
Maldives India Row : మాల్దీవుల ప్రజల తరఫున భారత్‌కు క్షమాపణలుః మాల్దీవుల మాజీ అధ్యక్షుడు
Mohamed Nasheed Apologies India : మాల్దీవుల(Maldives) మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ భారత్(India)కు క్షమాపణలు(Apologies) చెప్పారు. భారత్‌తో దౌత్యవివాదం వల్ల జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మాల్దీవుల ప్రజల తరఫున భారత్‌కు తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. భారత పర్యటనలో ఉన్న ఆయన ఈ దౌత్యవివాదం, బాయ్‌కాట్ పిలుపు వల్ల మాల్దీవులపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. వేసవి సెలవుల(Summer holidays)కు భారతీయులు తమ దేశం రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఎప్పటిలాగే తమ […]
Published Date - 06:19 PM, Sat - 9 March 24