Modi Flags Off Maruti Suzuki's 1st Electric Vehicle E-Vitara
-
#automobile
Maruti Plant : బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ వాహనాన్ని ప్రారంభించిన మోదీ
Maruti Plant : గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌లో తయారైన మారుతీ సుజుకీ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (BEV) 'ఈ-విటారా'ను లాంచ్ చేశారు. ఇది భారత ఆటోమొబైల్ రంగంలో ఒక ముఖ్యమైన ముందడుగు.
Published Date - 02:14 PM, Tue - 26 August 25