Mobile Addiction
-
#Health
Text Neck: అతిగా మొబైల్ వాడుతున్న వారికి కొత్త వ్యాధి.. ఏమిటీ టెక్స్ట్ నెక్?
టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ చికిత్స కోసం ఫిజియోథెరపీ చేయించుకోవాలి. అలాగే కొన్ని వ్యాయామాలు కూడా ప్రభావవంతంగా ఉంటాయి. అయితే జీవనశైలిలో కొంత మార్పు చేసుకోవడం ద్వారా కూడా ఈ వ్యాధి నుండి ఉపశమనం పొందవచ్చు.
Date : 14-05-2025 - 5:55 IST -
#Life Style
Mobile Addict: మీరు ఫోన్ కు అడిక్ట్ అయ్యారా.. అయితే బీ కేర్ ఫుల్
Mobile Addict: కొద్దిసేపు ఫోన్‌కి దూరంగా ఉంటే చాలామందిలో వణుకు మొదలవుతుంటుంది. చెమటలు పట్టడం, తెలియని భయం ఉంటుంది. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. ప్రతి చిన్న, పెద్ద పనికి మనం దానిపై ఆధారపడుతున్నాం. ఒక్క క్షణం కూడా ఫోన్‌కు దూరంగా ఉండటమే కష్టంగా తయారైంది పరిస్థితి. మొబైల్ ఫోన్ దగ్గర లేకుంటే ఆందోళన కూడా మొదలవుతుంది. ఇలాంటి సమస్యను తేలికగా తీసుకోకూడదు. వైద్య పరిభాషలో దీనిని నోమోఫోబియా అంటారు. ఇది ఒక […]
Date : 26-04-2024 - 6:25 IST -
#Special
Mobile Addiction: స్మార్ ఫోన్ కు బానిస అవుతున్న బాల్యం, మొబైల్ అడిక్షన్ తో తీవ్ర ముప్పు!
బిజీగా ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎక్కువ సమయం గడపలేరు, కాబట్టి వారు ఏదైనా ఫోన్‌ని వారి చేతుల్లో పెడతారు.
Date : 05-09-2023 - 5:09 IST -
#Technology
Mobile Addiction : స్మార్ట్ ఫోన్ కు అలవాటు పడిపోయారా, అయితే ప్రమాదంలో పడ్డట్టే, ఇలా వదిలించుకోండి..!!
తినడం మానేస్తారు కానీ మొబైల్ లేనిది మాత్రం ఉండలేరు. నేటికాలంలో స్మార్ట్ ఫోన్లు మనుషుల జీవితాలను శాసించే స్థాయికి చేరుకున్నాయి. మొబైల్ లేకుండా నిమిషం కాదు సెకన్ కూడా ఉండలేని పరిస్థితికి దిగజారారు. కొంతమంది నిద్ర లేచింది మొదలు అర్థరాత్రి పడుకునేంత వరకు చేతిలో ఫోన్ ఉండాల్సిందే. మొబైల్ అతిగా వినియోగించడం వల్ల వచ్చే అనార్థాల గురించి వైద్యులు ఎంత హెచ్చరించినా…పెడచెవిన పెడుతున్నారు. ఫోన్ వ్యసనం అనేది ఎంత ప్రమాదకరమో తెలుస్తే మీరుషాక్ అవుతారు. ఫోన్ వ్యసనం […]
Date : 15-11-2022 - 7:04 IST