MLC Candidate
-
#Andhra Pradesh
MLA Kota : ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు
జనసేన అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజును ఆ పార్టీ ఖరారు చేసింది. టీడీపీ అభ్యర్థులుగా బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మలను పార్టీ ఆదివారం ప్రకటించింది.
Date : 10-03-2025 - 11:11 IST -
#Andhra Pradesh
Janasena : అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించిన నాగబాబు
ఈ రోజు ఫైనల్ చేసే అవకాశం ఉంది. కాగా, నాగబాబు తన ఎన్నికల అఫిడవిట్ తో తన ఆస్తులతో పాటుగా అప్పుల లెక్కలను వెల్లడించారు. అన్నయ్య చిరంజీవి, తమ్ముడుకు పవన్ కు చెల్లించాల్సిన అప్పుల గురించి వివరించారు.
Date : 09-03-2025 - 9:52 IST -
#Andhra Pradesh
Janasena : ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు
లోక్సభకు అంటూ ఒకసారి, లేదు ఎమ్మెల్సీ అంటూ మరోసారి.. కాదు కార్పొరేషన్ పదవి అంటూ మరోసారి ఊహాగానాలు వచ్చాయి. తాజాగా ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్విడుదల చేయడంతో ఇప్పుడు ఈ అంశం తెరపైకి వచ్చింది.
Date : 05-03-2025 - 12:23 IST -
#Andhra Pradesh
CM Chandrababu: విశాఖ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రాంతీయ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.
Date : 09-08-2024 - 11:27 IST -
#Speed News
MLC: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రుహుల్లా నామినేషన్
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రుహుల్లా గురువారం నాడు ఏపీ శాసనసభ ఉప కార్యదర్శి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
Date : 10-03-2022 - 10:27 IST