MLAs Tour
-
#Speed News
Chalo Medigadda : బీఆర్ఎస్ ‘చలో మేడిగడ్డ’లో ఊహించని ఘటన.. పేలిన బస్సు టైర్
Chalo Medigadda : ‘చలో మేడిగడ్డ’ కు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న బస్సు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మార్గంమధ్యలోనే ఆ బస్సు ఆగింది. జనగాం వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమేర ఆందోళనకు గురయ్యారు. ‘చలో మేడిగడ్డ’ కు వెళ్తున్న ఈ బస్సులో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు మీడియా ప్రతినిధులు ఉన్నారు. సమాచారం అందుకున్న మిగిలిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సహాయక చర్యలు చేపడుతున్నారు. […]
Date : 01-03-2024 - 1:20 IST