MLA Rakshana Nidhi
-
#Andhra Pradesh
AP : టీడీపీని విమర్శించలేదనే టికెట్ ఇవ్వలేదు కావొచ్చు – వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి
వైసీపీ పార్టీ (YCP) లో వరుస పెట్టి నేతలు రాజీనామా చేస్తున్న సంగతి తెలిసిందే. సర్వేల ఆధారంగా ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ అధినేత , సీఎం జగన్ (Jagan) టికెట్స్ ఇవ్వకపోవడం..నియోజకవర్గాలను మార్చడం వంటివి చేయడం…అలాగే పలు స్థానాల్లో కొత్త వారికీ ఛాన్స్ ఇస్తుండడం తో చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెపుతూ వస్తున్నారు. రీసెంట్ గా తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి (Tiruvuru MLA Rakshana Nidhi ) సైతం (Resigns from […]
Published Date - 08:23 PM, Fri - 19 January 24