MLA Raghunandanrao
-
#Speed News
BJP MLA : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై అబిడ్స్ పీఎస్‌లో కేసు… అవి బయటపెట్టినందుకే..?
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ లో ఇటీవల మైనర్ బాలికపై జరిగిన అత్యాచార సంఘటనలో నింధితులను అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో బాలిక అత్యాచార సంఘటనకు సంబంధించి కొన్ని ఫొటోలను, ఒక వీడియోను బయట పెట్టారు. బెంజ్ కారులో జరిగిన దృశ్యాలను రఘునందన్ మీడియా ఎదుట బహిర్గతం చేశారు. ఈ […]
Date : 07-06-2022 - 10:17 IST