MLA Hari Bhushan Thakur
-
#Speed News
BJP: ముస్లింల ఓటు హక్కును ఉపసంహరించుకోవాలి – బీహార్ బీజేపీ ఎమ్మెల్యే
ముస్లింల ఓటు హక్కును ప్రభుత్వం తొలగించాలని బీహార్ బీజేపీ ఎమ్మెల్యే హరి భూషణ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. 1947లో దేశాన్ని మతం పేరుతో విభజించి మరో దేశాన్ని సంపాదించుకున్నారని..వారు వేరే దేశానికి వెళ్లాలని ఆయన వ్యాఖ్యానించారు. వారు ఇక్కడ నివసిస్తున్నట్లయితే, వారి ఓటు హక్కును ఉపసంహరించుకోవాలని తాను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. వారు (ముస్లింలు) భారతదేశంలో రెండవ తరగతి పౌరులుగా జీవించగలరని బిజెపి ఎమ్మెల్యే హరిశంకర్ ఠాకూర్ అన్నారు. దేశంలోని ముస్లింలకు జనాభా ప్రాతిపదికన హక్కులు […]
Published Date - 09:40 AM, Fri - 25 February 22