Mitchel Marsh
-
#Speed News
Mitchell Marsh:టెన్షన్ లో ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్-2022 సీజన్‌లోని మరికొన్ని మ్యాచులకు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఐపీఎల్-15వ సీజన్ మెగా వేలంలో భాగంగా మార్ష్‌ను ఢిల్లీ క్యాపిటిల్స్ 6.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తుంటి ఎముక గాయంతో బాధపడుతున్న మార్ష్ ఇంకా కోలుకొని నేపథ్యంలో టోర్నీలోని మరికొన్ని మ్యాచులకు దూరంగా ఉండనున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఒక రకంగా ఢిల్లీ క్యాపిటల్స్ కు […]
Date : 13-04-2022 - 11:01 IST