Missing Child
-
#Telangana
Crime: అదృశ్యమైన బాలిక .. గోనె సంచిలో మృతదేహంగా లభ్యం
Crime: కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే ప్రభాకర్ కు ఇద్దరు కుమార్తెలు కాగా, జోత్స్న పెద్ద కుమార్తె, వయసు ఏడు సంవత్సరాలు. ఈ క్రమంలో ఈ నెల 12న కుమార్తె ఏం.జోష్న(7) కనిపించడం లేదని సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు
Published Date - 08:45 PM, Tue - 15 October 24 -
#South
Missing Baby: కేరళ చిన్నారి మిస్సింగ్ కేసు… ఏపీ నుంచి చిన్నారిని తీసుకొచ్చిన అధికారులు
కేరళలోని అనుపమ అనే మహిళ తన బిడ్డ కిడ్నాప్ గురైందంటూ ఆందోళన చేసిన విషయం తెలిసిందే.అయితే తన బిడ్డ ఏపీలోని ఓ కుటుంబానికి తన తల్లిదండ్రులు తన అనుమతి లేకుండా దత్తత ఇచ్చారని ఆమె ఆరోపించింది.
Published Date - 05:30 PM, Mon - 22 November 21