Missiles
-
#Trending
Israel: ఇరాన్ క్షిపణి దాడి..స్వల్పంగా దెబ్బతిన అమెరికా దౌత్య కార్యాలయం..!
ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరిన వేళ, ఈ దాడులు తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయి. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాల్ ఖట్జ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. "ఇరాన్ మా పౌరులపై దాడులు చేస్తే, టెహ్రాన్ నగర ప్రజలే దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది," అని ఆయన హెచ్చరించారు.
Date : 16-06-2025 - 1:49 IST -
#World
Russia-Ukraine War: ఉక్రెయిన్ ఆస్పత్రిపై రష్యా దాడి, 47 మంది మృతి
ఉక్రెయిన్ ఆస్పత్రిపై రష్యా దాడి, 47 మంది మృతి.ఉక్రెయిన్ రాజధాని పోల్టావా నగరంలో ఈ దాడి జరిగింది. ఇది రష్యా సరిహద్దు నుండి 110 కిలోమీటర్లు మరియు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుండి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది
Date : 03-09-2024 - 9:53 IST -
#India
INS Vikrant : ఒక నౌకలో 30 విమానాలు.. ‘ఐఎన్ఎస్ విక్రాంత్’లో రెండు కొత్త టెక్నాలజీలు
INS Vikrant : ‘ఐఎన్ఎస్ విక్రాంత్’.. భారతదేశపు తొలి స్వదేశీ విమాన వాహక నౌక.
Date : 31-12-2023 - 1:15 IST -
#Speed News
Ukraine: ఉక్రెయిన్ పై భీకర దాడి… ఒకేసారి 81 క్షిపణుల ప్రయోగం!
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ సమాజం వారించినప్పటికీ రష్యా ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని రష్యా నిపుణలు చెప్పుకొస్తున్నారు.
Date : 09-03-2023 - 8:20 IST -
#World
North Korea: నాలుగు క్షిపణులను పరీక్షించిన ఉత్తరకొరియా
క్షిపణులను పరీక్షించడంలో ఉత్తరకొరియా (North Korea) దూకుడు కనబరుస్తోంది. తాజాగా మరో నాలుగు స్ట్రాటిజిక్ క్రూజ్ మిసైళ్లను ప్రయోగించినట్లు ఆ దేశ మీడియా ప్రచురించింది.
Date : 24-02-2023 - 8:46 IST -
#India
New BrahMos Missiles: కొత్త బ్రహ్మోస్ క్షిపణుల ధర ఎంత?
భారత రక్షణ శాఖకు మరో బ్రహ్మాస్త్రం వచ్చి చేరింది. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి కొత్త వర్షన్ ఇటీవలే విజయవంతంగా పరీక్షించింది.
Date : 26-09-2022 - 4:18 IST