Mirabai Chanu
-
#Sports
Mirabai Chanu: మహిళల 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ పోటీలో నాలుగో స్థానంలో నిలిచిన మీరాబాయి చాను..!
చాను తన మొదటి స్నాచ్ ప్రయత్నంలోనే 85 కిలోల బరువును సులభంగా ఎత్తింది. దీని తర్వాత తన రెండవ ప్రయత్నంలో ఆమె 88 కిలోల బరువును ఎత్తలేకపోయింది.
Published Date - 08:15 AM, Thu - 8 August 24 -
#Speed News
Mirabai Chanu : కట్టెలు మోసిన చేతులతో పతకాల వేట
బరువులు ఎత్తడం అమ్మాయిల వల్ల ఏమవుతుంది.. అనే వారందరికీ ఆమె కెరీర్ ఓ ఉదాహరణ. 11 ఏళ్లకే వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ మొదలుపెట్టి ఎలాగైనా తమ ఊరి పేరును ప్రపంచం మొత్తం మారుమోగేలా చేయాలన్నది వారి కుటుంబం కలను సాకారం చేసింది. వంట కోసం దుంగలు మోసిన చేతులతోనే అంతర్జాతీయ క్రీడావేదికపై పతకాలు కొల్లగొడుతోంది. ఆమె ఎవరో కాదు మణిపూర్ మణిపూస మీరాబాయి చాను. సాధారణంగా తన కోసం, తన కుటుంబం కోసం లక్ష్యాలను నిర్థేశించుకుని చాలా […]
Published Date - 12:44 PM, Sun - 31 July 22 -
#Speed News
CWG Gold Medal: భారత్‌కు తొలి స్వర్ణం… గోల్డ్ గెలిచిన మీరాబాయి చాను
కామన్‌వెల్త్‌గేమ్స్‌లో భారత్ స్వర్ణాల ఖాతా తెరిచింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను గోల్డ్ మెడల్ గెలిచింది.
Published Date - 11:24 PM, Sat - 30 July 22 -
#Sports
Mirabai Chanu: కామన్వెల్త్ గేమ్స్ కి అర్హత సాధించిన మీరాబాయి చాను
శుక్రవారం జరిగిన సింగపూర్ వెయిట్ లిఫ్టింగ్ ఇంటర్నేషనల్ పోటీల్లో మీరాబాయి చాను స్వర్ణ పతకాన్ని గెలిచారు. స్వర్ణం గెలిచిన తర్వాత మీరాబాయి చాను కామన్వెల్త్ గేమ్స్ 2022కి అర్హత సాధించారు. సింగపూర్ వెయిట్‌లిఫ్టింగ్ ఇంటర్నేషనల్‌లో మొత్తం 191 కిలోలు ఎత్తి 55 కిలోల విభాగంలో బంగారు పతకాన్ని సాధించారు. దీంతో మీరాబాయి చాను 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. తొలిసారిగా 55 కేజీల విభాగంలో పోటీ పడుతున్న చాను 191 కేజీలు (86 కేజీలు+105 […]
Published Date - 10:05 AM, Sat - 26 February 22