Minor Girl
-
#India
Tiger Attacks: గడ్డి కోసేందుకు వెళ్లిన బాలికపై పులి దాడి
బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో మైనర్ బాలికపై పులి దాడి (Tiger Attacks) ఘటన చోటు చేసుకుంది. వాల్మీకి టైగర్ రిజర్వ్ (వీటీఆర్)లోని గోవర్ధన్ శ్రేణిలో భాగమైన అడవిలో కొంతమంది మహిళలతో కలిసి కట్టెలు సేకరించేందుకు వెళ్లిన 12 ఏళ్ల బాలికపై సోమవారం అర్థరాత్రి అడవి పులి దాడి చేసింది.
Date : 11-01-2023 - 9:52 IST -
#India
Shoots Rapist’s Mother: దారుణ ఘటన.. అత్యాచారం చేశాడని బాలుడి తల్లిపై కాల్పులు
ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పురాలో కౌంటీ మేడ్ పిస్టల్‌తో 50 ఏళ్ల మహిళను 16 ఏళ్ల బాలిక కాల్చి చంపిందని (Shoots Rapist’s Mother), మైనర్‌ని అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసు అధికారులు శనివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2021లో తనపై అత్యాచారం చేశాడని ఓ బాలుడి తల్లిని(50) ఓ మైనర్ బాలిక కాల్చి చంపింది.
Date : 08-01-2023 - 7:16 IST -
#India
Attacked With Acid: మైనర్ బాలికపై యాసిడ్ దాడి
ఢిల్లీ ఉత్తమ్‌నగర్‌లో 17 ఏళ్ల మైనర్ బాలికపై ఇద్దరు యువకులు యాసిడ్ (Acid) దాడికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ (Acid) దాడి సమయంలో బాలిక తన చెల్లెలితో కలిసి ఉంది. దీంతో బాధితురాలి చెల్లెలు చెప్పిన వివరాల ప్రకారం నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Date : 14-12-2022 - 1:21 IST -
#Off Beat
Bihar : విద్యార్థినిపై అత్యాచారం చూసి అడ్డుకోవాల్సిన ఉపాధ్యాయుడు తానుకూడా..!!
బీహార్ లోని కైమూర్ జిల్లాలో సమాజం తలదించుకునే ఘటన జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే నీచమైనపనికి పాల్పడ్డాడు. పూర్తివివరాలు చూస్తే..14ఏళ్ల మైనర్ బాలిక స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఆ విద్యార్థిని కాలక్రుత్యాలు తీర్చుకునేందుకు నిర్జన ప్రదేశానికి వెళ్లింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆమెను ఏకాంత ప్రదేశానికి లాక్కెళ్లాడు. ఆ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనాస్థలంలో ఆ వ్యక్తితోపాటు తన ముగ్గురు స్నేహితులు కూడా ఉన్నారు. విద్యార్థిని అరుపులు విన్న ఉపాధ్యాయుడు అక్కడి వచ్చాడు. […]
Date : 29-11-2022 - 5:40 IST -
#India
UP : అత్యాచారం చేస్తుండగా తీసిన ఫోటో..వాట్సాప్ లో స్టేటస్..!!
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. బండాలో ఓ యువకుడు మైనర్ బాలికపై అత్యాచారం చేశారు. ఈ క్రూరత్వానికి పాల్పడుతున్న సమయంలో సెల్ఫీ తీసుకున్నాడు. అంతటితో ఊరుకోలేదు. ఆ ఫోటోను వాట్సాప్ లో స్టేటస్ గా పెట్టాడు. బాధితురాలి ఫిర్యాదు తో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన అటార్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసి…ఆ బాలికకు సంబంధించిన ఫొటోను స్టేటస్ గా పెట్టి పైశాచిక ఆనందం పొందాడు. యువకుడి […]
Date : 11-11-2022 - 4:23 IST -
#Speed News
Nagarkurnool: ఆసుపత్రికి వచ్చిన బాలికపై లైగింక దాడి..యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
నాగర్‌కర్నూల్ ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగింది.
Date : 11-06-2022 - 1:42 IST