Minister Ponnam
-
#Speed News
Ponnam: బెస్ట్ రవాణా పాలసీని తెలంగాణలో అమలుచేస్తాం: మంత్రి పొన్నం
Ponnam: రవాణా అధునాతన సాంకేతిక టెక్నాలజీ ఉపయోగించుకొని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న బెస్ట్ పాలసి పై రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల్లో స్టడి టూర్ కొనసాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ముఖ్యంగా కేరళ ,కర్ణాటక ,మహరాష్ట్ర , ఆంధ్రపదేశ్ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాల పై నాలుగు బృందాలుగా పర్యటిస్తున్నారు. ఒక డీటీసి, ఆర్టీవో, ఎంవిఐ లు ఒక్కో బృందంగా ఏర్పడి ఆయా రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నారన్నారు. రవాణా శాఖ కార్యాలయాల్లో వివిధ విభాగాల్లో వాడుతున్న […]
Published Date - 11:38 PM, Tue - 25 June 24 -
#Speed News
Minister Ponnam: తెలంగాణ పునః నిర్మాణం లో ఎన్నారై ల పాత్ర ఎంతో అవసరం : మంత్రి పొన్నం
Minister Ponnam: తెలంగాణ పునః నిర్మాణం లో ఎన్నారై ల పాత్ర ఎంతో అవసరమని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.. అమెరికాలోని వాషింగ్టన్ డి.సిలో కౌండిన్య గ్లోబల్ గౌడ ఎన్నారై మీట్ అండ్ గ్రీట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నారై లను ఉద్దేశించి ప్రసంగించారు.తెలుగు ఎన్నారై రమేష్ గౌడ్ మండల ఆధ్వర్యములో మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఘనంగా ఆత్మీయ సత్కారించారు. ఈ సందర్భంగా […]
Published Date - 07:09 PM, Sun - 19 May 24 -
#Speed News
Minister Ponnam: ఎంసెట్ ఫలితాల్లో బీసీ గురుకులాలు మంచి ఫలితాలు సాధించడం హర్షణీయం:
Minister Ponnam: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన ఎంసెట్ 2024 ఫలితాల్లో మహాత్మా జ్యోతి బాపూలే బిసీ గురుకుల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి విజయఢంకా మోగించారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ‘‘అగ్రికల్చర్ విభాగంలో స్ఫూర్తి 369వ ర్యాంక్ సాధించింది. ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశాానికి నిర్వహించే ఎంసెట్ పరీక్షలో అగ్రికల్చర్ విభాగంలో అత్యధిక మంది విద్యార్థులు ర్యాంక్ లు సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో మొత్తం 145 మంది బాలికలు పరీక్ష రాయగా వారిలో […]
Published Date - 09:37 PM, Sat - 18 May 24 -
#Speed News
Minister Ponnam: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం: మంత్రి పొన్నం
Minister Ponnam: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. అక్కన్నపేటలో పార్టీ కరీంనగర్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుతో కలిసి మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను అమలు చేసిందన్నారు. ఆరోగ్య బీమా పథకం కింద పేదలు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సహాయం పొందవచ్చని వివరించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, […]
Published Date - 01:14 PM, Wed - 1 May 24 -
#Speed News
Minister Ponnam: కేసీఆర్, బండి సంజయ్ కరీంనగర్ కు ఏం చెశారో చెబుతారా: మంత్రి పొన్నం
Minister Ponnam: మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. క రీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడు తూ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను ఎండగట్టారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని కోరారు. కెసిఆర్, వినోద్‌కుమార్ కరీంనగర్ ఎంపిలుగా ఏం అభివృద్ధి చేశారో, తాను ఎంపిగా ఏంచేశానో చర్చకు వస్తారా అని సవాల్ చేశారు. కెటిఆర్ అధికారం కోల్పోయిన అసహనంతో ఉన్నారని ఎద్దేవా చేశారు. సిఎం పదవి కన్నా కెసిఆర్ పవర్‌ఫుల్ అనేది భ్రమ, […]
Published Date - 01:16 PM, Mon - 15 January 24 -
#Telangana
New RTC Buses Inaugurate : కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం..
తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ…కీలక నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ చూపిస్తుంది. అధికారంలోకి వచ్చి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం కల్పించి వారిలో సంతోషం నింపడమే కాదు ఆర్టీసీ ని లాభాల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా టీఎస్ఆర్టీసీ సంస్థ బస్సుల సంఖ్య పెంచుతోంది. రూ. 400 కోట్లతో 1,050 బస్సులను కొనుగోలు చేయనుంది. ఇందులో 80 కొత్త […]
Published Date - 12:37 PM, Sat - 30 December 23