Millet Man PV Satheesh
-
#Telangana
Millet Man PV Satheesh: మిల్లెట్ మ్యాన్ పీవీ సతీశ్ కుమార్ కన్నుమూత
‘మిల్లెట్ మ్యాన్’గా తెలుగు ప్రజలకు సుపరిచితమైన పీవీ సతీశ్ (Millet Man PV Satheesh) కన్నుమూశారు.మిల్లెట్ మ్యాన్ పివి సతీష్ (77) తుది శ్వాస విడిచారు. కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పీవీ సతీష్ చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు.
Date : 20-03-2023 - 8:12 IST