Milap Mewada
-
#Sports
Milap Mewada: ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ప్లేయర్..!
రాబోయే ఆసియా కప్, ODI ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని తమ జట్టు కోచింగ్ సిబ్బందిలో కొత్త సభ్యుడిని చేర్చుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) నిర్ణయించింది. అతను ఈ బాధ్యతను భారత దేశవాళీ క్రికెట్ మాజీ ఆటగాడు మిలాప్ ప్రదీప్ కుమార్ మేవాడ (Milap Mewada)కు అప్పగించారు.
Published Date - 08:44 AM, Tue - 15 August 23