Microwave
-
#Health
Microwave Food: మైక్రోవేవ్‌లో వండిన ఆహారాన్ని తింటే క్యాన్సర్ వస్తుందా?
చాలా మంది ఆరోగ్య నిపుణులు మైక్రోవేవ్‌లో ఆహారాన్ని వేడి చేయడం సురక్షితం అని నమ్ముతారు. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని బలమైన ఆధారాలు లేవు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
Date : 29-11-2024 - 6:30 IST