Metro Stations
-
#India
Delhi Metro: ఢిల్లీలో హై అలర్ట్.. మూడు మెట్రో స్టేషన్లను మూసివేత
Delhi Metro: ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ (AAP) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwals) అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నిరసనలను ఉద్ధృతం చేసింది. ఇందులో భాగంగా నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజధాని వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాన రహదారుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ప్రధాని మోడీ నివాసం నలుదిక్కులా భారీగా పోలీసులు మోహరించారు. ఆప్ ఆందోళనలకు […]
Date : 26-03-2024 - 11:59 IST -
#Telangana
Metro Rail Phase Two Plan: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 రూట్ మ్యాప్ ఖరారు.. కొత్తగా 70 కిలోమీటర్లు, కొత్త మెట్రో రూట్ మ్యాప్ ఇదే..!
ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీకి భరోసా కల్పిస్తూ హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 (Metro Rail Phase Two Plan)విస్తరణ కోసం కొత్త రూట్‌లు ఖరారు చేయబడ్డాయి.
Date : 23-01-2024 - 9:08 IST -
#Telangana
Hyderabad Metro: వామ్మో.. మెట్రో: ముదురుతున్న ఎండలు, కిక్కిరిసిపోతున్న మెట్రో రైళ్లు!
ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించడానికి ఇష్టం చూపుతున్నారు.
Date : 20-04-2023 - 2:59 IST -
#Special
EV Stations : ఎలక్ట్రిక్ వాహనాల రీ చార్జి స్టేషన్ల ఏర్పాటులో దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే ఎలక్ట్రిక్ వాహనాల చార్జి స్టేషన్లను (EV Stations)
Date : 23-02-2023 - 12:11 IST -
#Speed News
EV Charging Stations : హైదరాబాద్‌లో త్వరలో 330 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
హైదరాబాద్: త్వరలో నగరంలో 330 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు రానున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 230 EV ఛార్జింగ్ స్టేషన్లను ప్రతిపాదించగా.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ) తమ అధికార పరిధిలో 100 ఛార్జింగ్ స్టేషన్లను ప్రతిపాదించింది. GHMC, HMDA, తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TSREDCO) అంగీకరించిన విధంగా ఆదాయ-భాగస్వామ్య నమూనాలో సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి […]
Date : 02-07-2022 - 8:54 IST